సామజవరగమనా...

నిను చూసి నవ్వాపగలనా

నీ నాలుక మీద మెదడుకున్న అదుపు చెప్పగలనా 🤣🤣

నీ వీడీయోలు పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

నవ్వీ నవ్వీ చేస్తున్నాం దయలేదా అసలు😬😬

లోకీవరగమనా ...... నీ తిక్కను ఆపతరమా 🤔🤔🤔🤔 pic.twitter.com/NhWbt6mpDt

— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) October 17, 2019