జనసంద్రంగా మారిన జమ్మలమడుగు...
— 𝘿𝙐𝙍𝙂𝘼 𝙍𝘼𝙊 𝘿𝙄𝙋𝙋𝙀𝙇𝙇𝙄✌️ (@DurgaRa80634404) May 30, 2023
ఎటుచూసినా జనం...
లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, వృద్దులు, రైతులు.
రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేస్తున్న ప్రజలు.
ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ భరోసా ఇస్తున్న లోకేష్. pic.twitter.com/PTgm39Zoav