రెండు రొటీన్ స్టోరీస్..కానీ నాకు బాలయ్య సినిమా లో వరలక్ష్మీ - బాలయ్య అన్న చెల్లెలు సెంటిమెంట్ కనెక్ట్ అయినట్లు... చిరు సినిమా కనెక్ట్ అవ్వలేదు.రవితేజ ,చిరు ఎపిసోడ్ బాగుంది. క్లైమాక్స్ చాలా ఎక్సపెక్ట్ చేసిన.. సిల్లీ గా తీసేసాడు boby...😓 #BlockBusterVeeraSimhaReddy#poonakalu

— వస్తున్నా...!!! (@HarishC06407135) January 13, 2023