నిలుచోడానికి నేల లేదు
నిన్నటి వైకాపా కంచుకోట
నెల్లూరులో.. నేడు!!!

సునామీలా లోకేశ్ ను చుట్టుముట్టింది
నెల్లూరి తీరం వద్ద జన ప్రభంజనం

అది ఇప్పుడు
ఒకప్పటి టిడిపి నెల్లూరు లెక్కన
మారిపోయిందా అన్నట్లుగా

గజాలతో గజ మాలలతో
గజ్జల గంతులతో
డప్పులతో
ఘనస్వాగతం పలికి
ఉక్కిరిబిక్కిరి… pic.twitter.com/Z84Sngaf4F

— JPR యువగళం (@JPRJayaPalReddY) July 4, 2023