తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతోమంది మహిళలు, గర్భిణులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇరు ప్రభుత్వాలు సత్వరమే చర్చించి, రాష్ట్ర సరిహద్దుల్లో నిలచిన ప్రజల ప్రయాణానికి ఏర్పాటు చేయగలరు అని కోరుతున్నాం.@TelanganaCMO @AndhraPradeshCM pic.twitter.com/P64CbhjUu3

— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 26, 2020