ఎకసెక్కాలు, అరిచి చెప్పడాలు, బల్ల గుద్దుడులు, బట్టలు పెట్టడాలు... ఇలాంటి నోటిపారుదల మాటలన్నీ అయిపోయాయి కదా! పోలవరం పూర్తయిపోయిందా నాయనలారా? ఆ రేంజ్ లో నోరు పారేసుకున్నప్పుడే మీకు చేతకాదని అర్థం. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పుకుంటారో చెప్పండి pic.twitter.com/TJkHVmCwBu

— Telugu Desam Party (@JaiTDP) December 1, 2021