ఎప్పుడూ రాజకీయాల వైపు చూడని వారు కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల భవిష్యత్తు కోసం 35 లక్షల విరాళం అందించిన అందరికీ పేరు పేరున జనసేన, జన సైనికులు, వీరమహిళలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/Fkk9jBKIY5

— JanaSena Party (@JanaSenaParty) June 13, 2022