అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.ఈ హనుమజ్జయంతి కి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మనవాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమలతిరుపతి దేవస్థానం ఋజువు చేసింది.ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన SuperMan Lord HanuMan🙏🏻#HanumanJayanti2021 pic.twitter.com/kfEBnQ0p6b

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 27, 2021