ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదు.. రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంటా.. కోడెల మృతిపై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి-కిషన్‌రెడ్డి#KodelaSivaPrasadaRao #Kodela #RIPKodela #RIPKodelaSivaPrasad #AndhraPradesh #BJP #KishanReddy

— NTV Breaking News (@NTVJustIn) September 17, 2019