హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందన. హైకోర్టు సూచనలతో విధుల్లో చేరత. నా విధులను నిస్పక్షపాతంగా నిర్వహించా. అందరి సంప్రదింపులతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం. వ్యక్తులు శాశ్వతం కాదు... రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం.  - నిమ్మగడ్డ  #aphighcourt #AndhraPradesh

— NTV Breaking News (@NTVJustIn) May 29, 2020