అన్నా ఊహకు వాస్తవానికి తేడా ఏంటి ?
నేను తలుచు కొంటే హైదరాబాద్ లో ఒక్క ఐటి కంపెనీ కూడా ఉండదు - ఇది ఊహ
నువ్వు. వంద సార్లు తలుచు కొన్నా హైదరాబాద్ నుంచి ఒక్క కొబ్బరి బొండాల బండి కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళదు - ఇది వాస్తవం

— 🇮🇳 look East (Hyderabad) (@ParineReddy) March 9, 2019