శ్రీ మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!

మన భారత దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి.

— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021