ముఖ్యంగా భిన్న మతాలు,భిన్న జాతులు,భిన్న సంస్కృతులు,భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే.. కత్తి మీద సాము వంటిదే.ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే.అటువంటి స్థానంలో నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారు..గొప్ప దార్శనికునిగా నేను భావిస్తాను.

— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021