వేల కోట్లు తిన్నారు అంటున్నారు గత 9 సంవత్సరాలనుండి ఒక్కటి నిరూపించలేదు. మళ్ళీ పాత సద్దన్నం విమర్శలు చేస్తున్నారు
అక్రమ కేసులు పెట్టిన సోనియా, రాహుల్ ఈరోజు అదే శిక్ష అనుభవిస్తున్నారు. అందరికి ఒక సమయం వస్తది అది రాహుల్, సోనియా కి వచ్చింది ఆ తరువాత బాబు కూడా వస్తది తొందర పడకండి

— Pratap Reddy (@PratapR39772508) June 23, 2022