GST ki income tax ki తేడా తెలీదు,

టోల్ ఏ వాహనాలకు కడతారో తెలీదు,

స్పెషల్ status వస్తె income tax కట్టనవసరం లేదు అంటాడు.

బైక్ కి toll అంటాడు.

ఏపీ ప్రజల కర్మ కాకపోతే వీడిని ఎలా చేసార్ర సీఎం నీ 🙏🙏🙏

— Rajashekara Reddy🇮🇳 (@Rajashekara_DR) December 9, 2019