ఇన్ని సంవత్సరాలు ఇప్పటివరకు చాలా కష్టపడి అది చేసి.. ఇది చేసి..
మా ఇంట్లో వాళ్ళని మా అమ్మని ఒప్పించా #Janasena కి ఓట్ వెయ్యమని.

నిన్న ఇంట్లో జగన్ ఇంటర్వ్యూ చూసినట్టు ఉన్నారు.. నువ్వు కూడా జగన్ కి వెయ్యి లేకపోతే ఊరుకునేది లేదు అని ఇంట్లో ఒకటే గోల..

— Ramu JSP (@Ramu_JSPSPK) May 9, 2024