రాష్ట్రంలో పోలీసులు సంయమనం కోల్పోతున్నారు. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన మంచి పేరుకి మచ్చ తెచ్చేలా ఉన్నాయి ఇటువంటి మానవత్వం లేని చర్యలు. https://t.co/beDZWd9krH pic.twitter.com/E6qyy1K3XP

— Shanti Prasad Singaluri (@ShantiSingaluri) May 16, 2020