యువగళం పాదయాత్ర మాచర్లలోకి ప్రవేశించిన సందర్భంగా తోట చంద్రయ్య కొడుకు పాదయాత్రను నియోజకవర్గంలోకి స్వాగతించడానికి వచ్చాడు. చంద్రయ్య కొడుకుని హత్తుకుని ఆప్యాయంగా పలకరించాడు లోకేష్ అన్న. కార్యకర్త కుటుంబాన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడు లోకేష్ అన్న. తెలుగుదేశం పార్టీని… pic.twitter.com/L3n1EKLu7X

— Vinod (@TDPNextGen) August 6, 2023