మంచు విష్ణు కి 381 ఓట్లు

ప్రత్యర్థి ప్యానల్ లో హీరో శ్రీకాంత్ 365 ఓట్లు , ఆర్టిస్ట్ శివారెడ్డి 362 ఓట్లు తెచ్చుకున్నారు దాదాపు విష్ణుకి వచ్చినన్ని ఓట్లు తెచ్చుకుని ఘన విజయం సాధించారు

అలాంటి వారిని కూడా రాజీనామా చేయించడం అంటే !? #MAAelection2021

— Telugu360 (@Telugu360) October 12, 2021