ఇది వార్ జోన్ కాదు.

ఆంధ్ర లో #BheemlaNayak ధియేటర్ల చుట్టూ CRPF , పోలీస్, రెవిన్యూ అధికారులు

ఓ సినిమా కలెక్షన్లు నియంత్రించడానికి పూర్తిగా దిగజారిపోయిన ప్రభుత్వం pic.twitter.com/AJq4wqZTzp

— Telugu360 (@Telugu360) February 25, 2022