కవితను అదుపులోకి తీసుకున్నట్లుగా ఈడీ సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈడీకీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కవితను అదుపులోకి తీసుకుంటారని తెలియడంతో హరీష్ రావు, కేటీఆర్ .. హుటాహుటిన కవిత ఇంటి వద్దకు వచ్చారు. అయితే ఈడీ… pic.twitter.com/mQVYFE7PPv

— Telugu360 (@Telugu360) March 15, 2024