రాజస్థాన్, చత్తీస్గర్,మధ్య ప్రదేశ్, కర్ణాటక ..ఇలా అన్ని చోట్లా బాబుగారు తన ప్రభావం ఉంది అని కలలు కంటూ ఎల్లో మీడియాలో చెప్పుకుంటారు..
(కొంచెం కూడా ప్రజలు ఏమి అనుకుంటారో అని ఆలోచన లేకుండా)

వాస్తవానికి వస్తే తెలంగాణలో లేదు అని నిరూపణ అయింది,ఆంధ్రాలో ఇంకో నాలుగు నెలల్లో తెలిపోద్ది. pic.twitter.com/uSK97gVtfW

— Political Missile (@TeluguChegu) December 13, 2018