కేసీఆర్ పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం అంటున్న రేవంత్ రెడ్డి

ఇంట్లో ఉన్న కేసీఆర్ పులి బయటకు వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నారు. ఆ పులి బయటకు రానియ్.. చెట్టుకు వేలాడదీస్తాం - లండన్లో సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/qmdzi9Qu36

— Telugu Scribe (@TeluguScribe) January 21, 2024