బిగ్ బ్రేకింగ్ న్యూస్!

అసెంబ్లీను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయనున్న రేవంత్ సర్కారు?

గోదావరి జలాలపై కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఎడిటెడ్ వీడియో బైట్స్ రేవంత్ సర్కారు ప్లే చేయనున్నట్లు సమాచారం.

గోదావరి జలాలపై జగన్ మాట్లాడిన వీడియోను కృష్ణా జలాల కోసం… pic.twitter.com/yazCqqwPc1

— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024