సోఫాపై షర్ట్ పెట్టాడని..మామను ఘోరంగా కొట్టిన కోడలు

కర్ణాటక - మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండగా ఆమె అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. అయితే తన మామ పద్మనాభ సువర్ణ (87) సోఫాపై షర్ట్ పెట్టాడన్న కోపంతో వాకింగ్ స్టిక్‌తో కొట్టి బలంగా… pic.twitter.com/rw2BNz6lFn

— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024