నన్ను సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు - పవన్ కళ్యాణ్

నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. pic.twitter.com/ALapNUl9bR

— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024