చెప్పింది ఒకటి..

చేసేది ఇంకోటి..

జస్ట్ బాబు గారి చర్యలు..

నాకు పొలం ఉంది దాని మీద లోన్ ఉంది..

కానీ ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు..

దీనికి మళ్ళీ బాబే రావాలి అంటారా...!! pic.twitter.com/kVJh1TK21J

— బెజవాడ కుర్రోడు 🤙🏻🔥 (@AyanPawanist_) March 13, 2019