ఇక అధికారమే లక్ష్యంగా,షీయం పదవే ధ్యేయంగా మొదలుపెట్టిన పదవీ వ్యామోహ యాత్ర విషయానికి వద్దాము

ఒకే ఎజెండా–షీయం పదవి

ఒకటే నినాదం–నన్ను షీయం చేయండి

లక్ష సమస్యలు విన్నవించండి–అన్నిటికీ సర్వ రోగ నివారిణి–నన్ను షీయం చేయండి

అత్యవసర సమస్యలు అయినా సరే–షీయం అయ్యాకే pic.twitter.com/wewzdJa3BM

— Tyler Durden (@TylerDurden_) January 9, 2019