నేడు సుప్రీంకోర్టులో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై విచారణ. అయితే #CJI కుమార్తె, రుక్మిణి బాబ్డే అమరావతి తరవున న్యాయవాది కాబట్టి కూతురు లాయర్ గా ఉన్న కేసులో తండ్రి ఎలాతీర్పు చెబుతారు అని సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ అభ్యంతరం. దీంతో వేరే ధర్మాసనంకు కేసు బదిలీ చేసిన #CJI గారు pic.twitter.com/SpnZl3PIFh

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 17, 2020