రాష్ట్ర డీజీపీని అపట్లో హైకోర్టు "చేత కాకపోతే రాజీనామా చేయండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, న్యాయవాది కోటేశ్వరరావు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు, స్వీకరించిన సుప్రీంకోర్ట్ #UANow #DGP pic.twitter.com/kbvEq684MJ

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 16, 2020