విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం లో అల్లర్లు నేపద్యంలో నమోదైన ఎఫ్.ఇ.ఆర్ ను రద్దు చేయమని చెప్పలేము, అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి దీన్ని ఎలా రద్దు చేయమని అడుగుతారు? అయితే పిటిషన్ విచారణ కు అర్హత వుందో లేదో చూస్తాం, కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది pic.twitter.com/kwAwZNU7Xa

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 19, 2022