బీసీలు, దళితులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట.
అందుకే వాళ్లలో వారికే చిచ్చుపెడుతున్నాడు.
అది పలాస అయినా, వెలగపూడి అయినా
ఈయన విభజించి పాలించు సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని మించిపోతున్నాయి
దిగజారుడు రాజకీయాలు చేయడానికిది బ్రిటిష్ వారి కాలం కాదు బాబూ?

— Vijayasai Reddy V (@VSReddy_MP) January 14, 2021