సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్‌లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని కలవడం జరిగింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్‌ను మరిన్ని ఆధారాలతో స్పీకర్ గారికి అందజేయడం జరిగింది. pic.twitter.com/UkeeAcQ5vc

— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2021