CID నోటీసులకే ఇంట్లో చెప్పకుండా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి ఎంత పిరికివాడు అయిఉంటాడు. స్వతహాగా ధైర్యం లేకపోయినా ఎవరో నూరి పోస్తే ఎదుటి వారిపై బురద చల్లి, చాటున నక్కేవారిని సైకాలజీలో Pantophobia అనే భయం ఉన్న వారిగా భావిస్తారు. నిష్ప్రయోజకులు అనుకోవచ్చు.

— Vijayasai Reddy V (@VSReddy_MP) January 21, 2022