'ఆయనే' ఉంటే దుబాయి ఎక్స్ పో గురించి ఎల్లో మీడియా పేజీలు పేజీలు నింపి జనం మీదికి వదిలేది. లక్షల కోట్ల పెట్టుబడుల ముచ్చట్లు అన్నీ బాబు చుట్టే తిరిగేవి. దుబాయి ప్రిన్స్ విందుకు పిలిస్తే బాబు 'నో' అన్నారన్న అతిశయోక్తులు, కుబేరులు పోటీలుపడి కలిశారన్న కట్టు కథలతో హోరెత్తించేవి.

— Vijayasai Reddy V (@VSReddy_MP) February 16, 2022