Auto spy తర్వాత వీళ్లు కనిపెట్టిన కొత్త పదం “ పోస్కో చట్టం”

అది పోస్కో కాదు, పోక్సో అని మెరుగైన సమాజాన్ని సృష్టించే వాళ్లకు ఎవరు చెప్తారు? 🤦‍♀️🤦‍♀️. ప్రేక్షకుల గుడ్డితనం మీద అంత నమ్మకం ! కానివ్వండి మీ ఇష్టం

POCSO : Protection Of Children from Sexual Offence 2012 pic.twitter.com/Q3vOyL1jRF

— Sujatha Velpuri (@VelpuriSujatha) September 15, 2021