@JaiTDP అధికార ప్రతినిధి @PattabhiRamK1 భార్య చందన ఆవేదన,దాడి విషయం తెలిసి నా భర్త గన్నవరం వెళ్లారు.అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు,డ్రైవర్,పీఏ ps లో ఉన్నారు,కానీ నా భర్త అక్కడ లేరు.ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది,నా భర్తకు ఏం జరిగినా @ysjagan ,డీజీపీదే బాధ్యత. #JaganFailedCM pic.twitter.com/M6b9ldw4Al

— Vempati Praveen(వేంపాటి ప్రవీణ్) (@VempatiOfficial) February 20, 2023