టొమాటో 30కిలోలు అమ్మితే వచ్చేది 100₹ మిగిలేది 70 రూపాయలని వాపొయిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు

ఇప్పుడు కిలో 1₹ అంటే 30కిలో టమాట 30₹ కి అమ్ముకునే పరిస్థితిలో రైతుకు ఎంత మిగుల్తుందో ఇప్పటి ముఖ్యమంత్రి చెప్పాలి

మండలానికో శీతల గిడ్డంగుల హామీ ఏమైంది

టొమాటో కెచప్ గిచప్ పరిశ్రమలు ఏవి? pic.twitter.com/sProy1CnE6

— Voice of Andhra 🇮🇳 (@VoiceOfAndhraa) November 16, 2022