గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు లోకేష్ అన్న కలిశారు.

ఇద్దరి పిల్లలని చదివించే బాధ్యత తనది అని చెప్పి, దైర్యంగా ఉండమన్నారు.

దేశంలో ఇంతవరకు ఏ రాజకీయపార్టీ చేయని కార్యకర్తల సంక్షేమానికి 135కోట్లు వెచ్చించామని...… pic.twitter.com/oWTjLTcXt9

— Chandu (@YOLO_Beliver) June 27, 2023