ప్ర‌ముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ @edXOnline ‌తో సీఎం @ysjagan ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. ఫ‌లితంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ వ‌ర్శిటీలు అందించే కోర్సులు ఉచితంగా అంద‌నున్నాయి. #EducationalReformsInAP #YSJaganForQualityEducation#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/3Hrv7bNsHK

— YSR Congress Party (@YSRCParty) February 16, 2024