@ysjagan సీమలో పుడితివి కదప్పా.. ఆ పౌరుషం, నెత్తురు యాడ బోయినాయప్పా... నీ అధికారం, కేసుల కోసం కాకుండా.. వాళ్ళు తన్ని తరిమేసినా ఆంధ్రా వాళ్ళకోసమైనా ఆలోచించప్పా... మీ నాయనలో ఉన్న పౌరుషం నీలో కొద్దిగైనా లేకపోయే కదప్పా.. pic.twitter.com/k6Z1V3bFN8

— 🇮🇳 నరేష్ - జనసైనికుడు ✍️ (@naresh_writes) January 16, 2019