పోయినేడాది దాదాపు 2lk rs వరి, కంది,పత్తి పంటల మీద పెట్టుబడి పెట్టాడు నాన్న..! వరి లో సగం రాగా వేరే పంటల లో మిగిలింది సున్నా..😢!
ఈ రోజు వాలంటీర్ నాన్న కి కాల్ చేసాడు..! పంట భీమా లిస్ట్ లో పేరొచ్చింది 84k వస్తుంది అని చెప్పాడు!🥺🥺

Thnk You @ysjagan anna❤️#YSRFreeCropInsurance pic.twitter.com/7IbUCFbhm9

— Balaa (@BalaaTweets) June 14, 2022