వెలయు త్యాగయ్య కృతులలో వెన్నపూస
విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష
జగతి ఏదైన సాధించు జనుల శ్వాస
దివ్య వేదాల పనస
నా తెలుగు భాష
--✍ #jonnavittula #తెలుగుభాషాదినోత్సవం శుభాకాంక్షలు #SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/FzcmVlgY3E

— బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) August 29, 2022