"పోలీసు స్టేషన్లో తీవ్రంగా హింసించారు. నువ్వేమవుతావో గంట తర్వాత చూడు అన్నారు. బూటుకాళ్లతో పొట్ట మీద, ముఖం మీద తన్నారు. గుండు కొట్టించారు. మీసం తీయించారు." - బాధిత దళితుడు ప్రసాద్ #AndhraPradesh #Dalits #Police pic.twitter.com/s3cNWAPavH

— BBC News Telugu (@bbcnewstelugu) July 23, 2020