సోషల్ మీడియాలో మీరు చేసే పోస్ట్‌లు మీకు లక్షల కొద్దీ డబ్బులు తెచ్చిపెడితే.. ఇలాంటి ఊహలకు రెక్కలు తొడిగేదే నాన్-ఫంజిబుల్ టోకెన్. పోస్ట్‌లు, ట్వీట్‌లు, మీమ్‍లకు అంత డబ్బు ఎవరు ఇస్తారు అంటారా.. ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. అదెలాగంటే#NFTs #blockchainhttps://t.co/Q7LD4OIabt

— BBC News Telugu (@bbcnewstelugu) December 12, 2021