"ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించేలా మనం సినిమాలు తీస్తున్నాం. హిందీ వాళ్లే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను దక్షిణాదిలో విడుదల చేసి, విజయం అందుకోలేకపోతున్నారు" అని కన్నడ నటుడు సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పందించారు. #AjayDevgn #KicchaSudeep #Hindi pic.twitter.com/phXjaeewez

— BBC News Telugu (@bbcnewstelugu) April 27, 2022