చైనా, యూరప్, ఆఫ్రికా, అమెరికా.. ఎక్కడ చూసినా కరవు. 500 ఏళ్లలో ఐరోపాలో ఇదే అత్యంత తీవ్రమైన కరవు. కోట్లాది మంది ప్రజలకు ఆహారం అందుతుందో, అందదో అనే అనుమానాలు మొదలయ్యాయి.#Drought #Heatwave https://t.co/gfvy7sxULX

— BBC News Telugu (@bbcnewstelugu) September 20, 2022