శేషాచలం అడవులను కాపాడాలన్న బాధ్యతతో తీసిన #Pushpa అద్భుతం

తగ్గేదేలే.. అనే పుష్పరాజ్ తప్ప #అల్లుఅర్జున్ సినిమాలో కనబడడు!

ఎర్రచందనం ఎగుమతి ఎలా అవుతుందో చూపుతూనే దాని నివారణ, పర్యావరణ పరిరక్షణ భాద్యతలను ప్రభుత్వానికి, ప్రజలకి గుర్తుచేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి చిత్ర బృందానికి🙏 pic.twitter.com/XBQK9lStC4

— Bolisetty Satyanarayana (@bolisetti_satya) December 17, 2021