అవును నేను బాలయ్య అభిమానే
ఏ చిల్లర రాజకీయం చేయడు నా హీరో.

అవును నేను బాలయ్య అభిమానే
ఏ వర్గాలు నా హీరోకి లేవు.

అవును నేను బాలయ్య అభిమానే
కులం రొచ్చులో నా హీరో లేడు

అవును నేను బాలయ్య అభిమానే
ఎవడి మీద అనవసర మాటలు మాట్లాడడు

అవును నేను బాలయ్య అభిమానే
ఏ చిల్లర పంచాయితీలు చెయ్యడు. pic.twitter.com/9arX4R5sKP

— CBN Followers (@cbn_followers) October 12, 2021