అవును నేను బాలయ్య అభిమానే
లోపల ఏమున్నా దాచుకోడు మొఖం మీదే చెప్తాడు నచ్చకపొతే కొడతాడు కూడా(అదే మాకిష్టం)

ఇది రా పెద్ద మనిషి తత్వం…
ఎవడు ఏమన్నా… ఎన్ని విధాలుగా ఎక్కిరించినా…

తెలుగు సినిమా ఆణిముత్యం
ఎస్ కాలర్ ఎగరేసి ఎన్టిఆర్ సర్కిల్‌లో నిలబడి చెప్తాం

💪జైబాలయ్య జైజై బాలయ్య....

— CBN Followers (@cbn_followers) October 12, 2021